హైదరాబాద్: 28°C
వార్తలు

వినాయక చవితి శుభాకాంక్షలు: మహేష్ గౌడ్

TG: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. అలాగే, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.