హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత- దాని అర్థం

సామెత: గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు?
అర్థం: చిన్న సమస్యను అప్పుడే సులభంగా పరిష్కరించుకోవాలి, లేకుంటే అది పెద్ద సమస్యగా మారుతుంది.
సందర్భం: చిన్న విషయాలను అనవసరంగా పెంచి పెద్దది చేసుకునేవారికి హితవు పలికేటప్పుడు ఈ సామెతను వాడతారు.