TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ 25 నూతన ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందించనున్నారు. ఇందులో భాగంగా ఈ 25 బస్సులు ఆదివారం తిరుమల చేరుకున్నాయి. వీటితోపాటు భారత్ బయోటిక్ సంస్థ మరో 7 ఈ- బస్సులు ఇవ్వనుంది. వీటిని ప్రయాణికుల సౌకర్యార్థం ఉపయోగించనున్నారు.
వార్తలు
తిరుమల చేరుకున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సులు


