హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై సమావేశం

AKP: మున్సిపల్‌ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ ముఖ్య నేతలు ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఆదివారం చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు వార్డుల పరిస్థితులు, నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజాదరణ ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసి, త్వరలో పార్టీ అధిష్ఠానానికి పంపిస్తామన్నారు.