హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీని కలిసిన స్కూల్‌ ఫ్రెండ్

ప్రధాని మోదీ చిన్ననాటి స్నేహితుడు అస్గర్‌అలీ వోహ్రా ఇటీవల మోదీని కలిసి తన భూమి కబ్జా వివాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. వడ్నగర్‌లోని మోదీతో కలిసి చదువుకున్న ఆయన.. గుజరాత్‌లోని భయందర్‌లో తాను కొనుగోలు చేసిన 2,810 చదరపు మీటర్ల భూమిని బీజేపీ MLA నరేంద్ర మెహతాతో సంబంధం ఉన్న బిల్డర్లు నకిలీ పత్రాలతో కబ్జా చేశారని వాపోయారు. దీంతో మోదీ ధైర్యం చెప్పారని తెలిపారు.