హైదరాబాద్: 28°C
వార్తలు

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు

గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, చిన్నారులు పాల్గొన్నారు.