హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: అభిజీత్ దీప్కే

MPలోని బాలాఘాట్‌లో గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి. ఈ ఘటనపై స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు తనను సీఎంగా భావించి విమర్శించారని అన్నారు. అందుకే రాష్ట్రంలో 30 మందికి పైగా గిరిజన పిల్లల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని వ్యంగ్యంగా నెట్టింట పోస్ట్ చేశారు.