పుణెలో రూ.50 వేల కోట్ల మౌలిక వసతుల ప్రాజెక్టును ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. మలేషియా సాంకేతికతతో ఒకే పిల్లర్‌పై బహుళ-స్థాయి ఫ్లైఓవర్లు, మెట్రో కారిడార్ల నిర్మాణం రద్దీకి చక్కటి పరిష్కారమన్నారు. భారత్ సామర్థ్యాలను అమెరికా వనరులు, సాంకేతిక నైపుణ్యంతో మేళవించి దేశంలోని వివిధ రంగాలను మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
'భారత్ సామర్థ్యాలు.. అమెరికా వనరులు'


