JGL: తిప్పనపేటలోని డీఎస్ గార్డెన్స్‌లో జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు బోలిశెట్టి గంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్త సర్పంచుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
తెలంగాణ
సర్పంచుల సమస్యలపై సమావేశం


