'మేం వేగంగా దూసుకొస్తాం. మా గురి ఎప్పుడూ తప్పదు' అంటూ భారత సైన్యం SMలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. '#ShadowsAndSteel 2.0' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఆర్మీ జవాన్లు అద్భుతమైన ఫైరింగ్ విన్యాసాలతో అదరగొట్టారు. 'స్విఫ్ట్, స్పాట్, స్ట్రైక్' అంటూ శత్రువులను మట్టికరిపించేలా జవాన్లు శిక్షణ పొందుతున్న తీరు ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని రగిలిస్తోంది.
వార్తలు
మా గురి ఎప్పుడూ తప్పదు: భారత ఆర్మీ


