TG: ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం కలిగినవారని అన్నారు. 'గతంలో సీఎంలు ఎంతమంది మారినా రోశయ్యే ఆర్థిక మంత్రిగా ఉండేవారు. ఆయన దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చింది. హైదరాబాద్‌తోనే తన అనుబంధం ముడిపడి ఉందని రోశయ్య చెప్పేవారు' అని పేర్కొన్నారు.
వార్తలు
ఆర్యవైశ్యులు ఆత్మాభిమానం కలిగినవారు: సీఎం


