దేశాల మధ్య సహకారం పెంచేందుకు ‘బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్’ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఢిల్లీ బ్రిక్స్ వేదికగా ఈ మేరకు కీలక సూచన చేశారు. ఈ ప్రత్యేక నిధుల వల్ల బ్రిక్స్ దేశాల్లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తల మధ్య మరింత సమన్వయం, సహకారం పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. సమిష్టి కృషితోనే సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమన్నారు.
వార్తలు
బ్రిక్స్ సదస్సులో మోదీ సరికొత్త ప్రతిపాదన


