WNP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉన్న విద్యుత్తు జనరేటర్ నిరుపయోగంగా మారింది. విద్యుత్తు సరఫరా లేని సమయంలో అంతరాయం లేకుండా మెరుగైన సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. పర్యవేక్షణలోపం కారణంగా వినియోగంలో లేకుండా పోయింది. దీని చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. జనరేటర్ వినియోగంలోకి తేవాలని కళాశాల విద్యార్థులు కోరుతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా విద్యుత్ జనరేటర్


