హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

NZB: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్, కార్య దర్శి ప్రవీణ్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు వెంకటేష్, డీసీసీ డెలిగేట్ కపిల్ పాల్గొన్నారు.