హైదరాబాద్: 28°C
వార్తలు

మలేషియా ప్రధానితో రాహుల్, ప్రియాంక భేటీ

ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో LoP నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియాలో పంచుకుంది.