పర్యావరణ లక్ష్యాల సాధనలో బ్రిక్స్ దేశాలు ముందడుగు వేస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. స్మార్ట్ గ్రిడ్లు, క్లీన్ ఎనర్జీ కోసం 'బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేశామన్నారు. సాంప్రదాయ జ్ఞానం, ఆధునిక సైన్స్ కలయికతో వ్యవసాయ కేంద్రాలను నెలకొల్పామన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి స్థానిక సమాజాల పరిజ్ఞానాన్ని ప్రధాన పునాదిగా మార్చుకున్నామని ఆయన వివరించారు.
వార్తలు
‘క్లీన్ ఎనర్జీ కోసం బ్రిక్స్ ప్రత్యేక కేంద్రాలు’


