హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రకృతిని తల్లిగా ఆరాధించడం భారత సంస్కృతి’

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పర్యావరణంపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రకృతిని తల్లిగా ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు. అభివృద్ధి, పర్యావరణం ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావని, అవి పూరకాలని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసం మానవాళి వికాసానికి, పర్యావరణానికి మధ్య సమతుల్యత పాటించాల్సిన బాధ్యత ఉందని బ్రిక్స్ దేశాలకు మోదీ ఉద్ఘాటించారు.