ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సు రెండో రోజు ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. 'భారత్ అధ్యక్షతన ప్రధానంగా నాలుగు మూలస్తంభాలపై దృష్టి సారించాం. స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే అంశాలపై పూర్తిస్థాయిలో కృషి చేశాం. మీ అందరి సహకారం, మద్దతుతో మన ఉమ్మడి లక్ష్యాలను పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యంగా మార్చుకోగలిగాం' అని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
వార్తలు
‘ఆ నాలుగు మూలస్తంభాలపైనే భారత్ ఫోకస్’


