బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ మధ్యాహ్నం నుంచి పలు దేశాల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. కజకిస్థాన్(2.30PM), ఫిలిప్పైన్స్(3PM), ఈజిప్ట్(3.30PM), దక్షిణాఫ్రికా(4.10PM), బురుండీ(4.40) అధ్యక్షులతో పాటు నైజీరియా(5.10PM), ఉగాండా(5.40PM) ఉపాధ్యక్షులతో మోదీ విడివిడిగా భేటీ కానున్నారు. ఈ చర్చల సందర్భంగా ఆయా బ్రిక్స్ దేశాలతో భారత్ కీలక ఒప్పందాలు చేసుకోనుంది.
వార్తలు
బ్రిక్స్ వేదికగా వరుస ద్వైపాక్షిక భేటీలు


