యూకే రేసింగ్ సర్క్యూట్‌లో TN సీఎం విజయ్ సందడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ రేస్‌లో పాల్గొన్న అజిత్.. విజయ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ 'టీవీకే' పార్టీ రంగులతో డిజైన్ చేసిన ప్రత్యేకమైన రేసింగ్ గేర్‌ను బహుమతిగా అందించాడు. ఈ గేర్ ధరించిన విజయ్ ట్రాక్‌పై ఫుల్ ఎంజాయ్ చేశారు. తల-దళపతి అనుబంధం చూసి ఇరు హీరోల ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
వార్తలు
అజిత్ అదిరిపోయే గిఫ్ట్.. విజయ్ సందడి


