హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండియన్ 'బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్'..!

యూకేలో జరిగిన కార్ రేసింగ్ ట్రాక్‌పై తమిళనాడు సీఎం విజయ్, స్టార్ హీరో అజిత్ సందడి చేశారు. రేసర్‌గా అజిత్ ఈ పోటీలో పాల్గొనగా.. విజయ్ జెండా ఊపి రేస్‌ను ప్రారంభించారు. ఒకే వేదికపై ఈ ఇద్దరు అగ్ర హీరోలను చూసిన కామెంటేటర్లు.. వీరిని ఇండియా 'బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్'గా అభివర్ణించారు. ఈ పరిణామాలతో తమిళనాడు ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతోందని అభిమానులు సంబరపడుతున్నారు.