గిరిజన ప్రాబల్యం కలిగిన కొరాపుట్ జిల్లాలో పండించే కాఫీకి గుర్తింపు లభించనుంది. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, అతిథులకు అందించే బహుమతి ప్యాకేజీలతో 'టైగర్ బ్రైట్' అనే పేరుతో కొరాపుట్ కాఫీ ప్యాకెట్లను అందించనున్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఒక ఉత్పత్తికి అంతర్జాతీయ స్థాయి సమావేశంలో చోటు దక్కడంతో వారు గర్వపడుతున్నారు.
వార్తలు
కొరాపుట్ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు


