AP: వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవ జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయనున్న ఘనత రాష్ట్రానికే దక్కుతుందని కొనియాడారు. చట్టం ప్రకారం బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణకు గురిచేసినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
వార్తలు
సీఎం చంద్రబాబుతోనే గుర్తింపు: మంత్రి సవిత


