ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ప్రధాని మోదీ తమిళనాడు సంస్కృతికి, వారసత్వానికి పెద్దపీట వేశారు. బ్రిక్స్ 2026 సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తమిళ ప్రాచీన గ్రంథం 'తిరుక్కురల్'ను మోదీ బహూకరించారు. ఇరుదేశాల అనుబంధం బలోపేతానికి, రెండు దేశాల ప్రజల వారథిగానూ ఈ పుస్తకం ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు. తిరుక్కురల్‌ను తిరువళ్లూర్ అనే కవి, సిద్ధాంతకర్త రచించారు.
వార్తలు
బ్రిక్స్ సదస్సులో 'తమిళ' వైభవం


