భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందాలంటే సరిహద్దు వెంట శాంతి, ప్రశాంతత అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకోసం సరిహద్దు ఒప్పందాలను ఇరు దేశాలు పాటించాలని చైనా అధ్యక్షుడికి స్పష్టం చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడితో భేటీ అయిన మోదీ.. ఇరు దేశాల సంబంధాల పురోగతిపై చర్చించారు. బ్రిక్స్ సదస్సుకు చైనా సహకారంపై మోదీ ప్రశంసించారు.
వార్తలు
భారత్-చైనా సంబంధాల్లో కీలక పురోగతి


