విశాఖ ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'బిజినెస్ ఎక్స్‌పో–2026' రెండో రోజు సెషన్‌ను ప్రభుత్వ విప్, విశాఖ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య, పారిశ్రామిక స్టాళ్లను ఆయన పరిశీలించారు. విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల విధానాలతో ముందుకెళ్తోందని తెలిపారు.
వార్తలు
ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో–2026లో గణబాబు


