01) ఏ మట్టిని 'నల్ల రేగడి నేలలు' లేదా 'పత్తి నేలలు' అని పిలుస్తారు?
జవాబు: బూడిద రంగు/ నల్లటి మట్టి
02) 'ఆపరేషన్ ఫ్లడ్' ఏ రంగానికి సంబంధించింది?
జవాబు: పాల ఉత్పత్తి / డెయిరీ రంగం
03) రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన విధానం ఏమిటి?
జవాబు: సహజ వ్యవసాయం/ ప్రకృతి వ్యవసాయం
వార్తలు
HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్


