బ్రిక్స్ సదస్సు వేళ గాంధీనగర్‌లోని గుజరాత్ సచివాలయం, సదస్సును బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. ఈమెయిల్ ఆధారంగా పోలీసులు లోకేషన్‌ను ట్రేస్ చేసి డియోఘర్‌కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఆకతాయితనమా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో ఎస్పీ ప్రవీణ్ పుష్కర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
వార్తలు
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు బాంబు బెదిరింపు


