KNR: కరీంనగలో 11 కేవీ ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో ఆదివారం విద్యుత్ లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు టౌన్-2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. దీంతో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ ఏరియా, మానేరు నగర్, పద్మానగర్, ప్రగతినగర్, లారెల్ స్కూల్ పరిసరాల్లో కరెంట్ ఉండదన్నారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


