PDPL: సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం అనసూర్య అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కుటుంబ సభ్యులు కోరగా, ఆయన స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు.
వార్తలు
రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత


