SKLM: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు మండపాల నిర్వాహకులు సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ ద్వారా అనుమతులు పొందాలని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద సూచించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
వార్తలు
VIDEO: డీజేలపై నిషేధం.. డీఎస్పీ వార్నింగ్


