హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ

ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అలాగే.. సరిహద్దు వివాదం, వాణిజ్యం, ఇతర అంశాలపై చర్చిస్తారు. నిర్మాణాత్మక చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధమని మోదీ పేర్కొన్నారు.