హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన వైన్‌షాప్‌ పాలసీపై అవగాహన

PPM: నూతన వైన్‌షాప్‌ పాలసీ అమలులో భాగంగా మద్యం షాపుల నిర్వాహకులు, వ్యాపారులకు ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస చౌదరి, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ల సమక్షంలో జరిగిన సమావేశంలో నూతన పాలసీ, రెన్యువల్‌ ప్రక్రియపై వివరించారు.