హైదరాబాద్: 28°C
వార్తలు

తొలి రోజు ముగిసిన బ్రిక్స్ సమావేశం

ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలి రోజు ముగిసింది. బ్రిక్స్ ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ దేశాలు ఆమోదం తెలిపాయి. డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం సాధించడం సంతోషకరం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.