SKLM: ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలంలోని కొర్లకోట, చీమలవలస, తమ్మయ్య పేట, మతలబు పేట తదితర గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ శనివారం పర్యటించారు. ఈ మేరకు ఇటీవల మరణించిన , అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు.
వార్తలు
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే


