హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుంది: మోదీ

బ్రిక్స్ ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. భారత్ నేతృత్వంలో ఏకాభిప్రాయం సాధించడం సంతోషకరమని, ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ నిర్ణయం కీలకమైంది.