హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్

SKLM: సోంపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌‌లో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌‌ను ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ బాబు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.