హైదరాబాద్: 28°C
వార్తలు

సీఫేరర్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలి: ప్రధాని

బ్రిక్స్ సదస్సును చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన ప్రధాని మోదీ, ప్రపంచ పాలన కోసం 10 అంశాల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని, సీఫేరర్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్ దేశాలు నియమాలు నిర్దేశించేవిగా ఎదగాలని స్పష్టం చేశారు.