బ్రిక్స్ సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేతలు సాయంత్రం 'భారత్ ఇన్నొవేట్స్ ఎగ్జిబిషన్'ను సందర్శించనున్నారు. ఎగ్జిబిషన్ తర్వాత అధికారిక ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్, మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు ఈ సదస్సుకు హాజరైన నేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
వార్తలు
బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు


