ప్రధాని మోదీ ఈ సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. బ్రిక్స్ సదస్సుకు ముందు 5 దేశాధినేతలతో ఆయన చర్చలు జరిపారు. యూఏఈ, ఇథియోపియా, మలేషియా దేశాధినేతలతో మోదీ చర్చించారు. వియత్నాం, ఇరాన్ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సదస్సు చివరిరోజు మరికొందరు దేశాధినేతలతో ఆయన భేటీ కానున్నారు.
వార్తలు
పలువురు దేశాధ్యక్షులతో మోదీ భేటీ


