హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సమ్మిట్‌కు 11 సభ్య దేశాధినేతలు

భారత మండలం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌కు 11 సభ్య దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏడేళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆహార భద్రత, ఇంధన స్థిరత్వం, సప్లయ్ చైన్ సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై ఇందులో చర్చిస్తున్నారు.