ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిసెషన్‌లో రెండు గంటల పాటు చర్చలు జరగనున్నాయి. అనంతరం సా.4 గంటలకు జాయింట్ డిక్లరేషన్ విడుదల కానుంది. ఈ సమావేశాల్లో పశ్చిమాసియా సంక్షోభంపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
వార్తలు
బ్రిక్స్ సమావేశాలు ప్రారంభం


