హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్

KMR: మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలు, తిరిగి నమోదుకు సంబంధించిన ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం బీఎల్‌ఓలకు పలు సూచనలు చేస్తూ, ఓటర్ల నమోదు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.