హైదరాబాద్: 28°C
వార్తలు

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ.. తన ఫోన్‌లో అశ్లీల వీడియోలు

ప్రస్తుతం అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆయన ఉంటున్న గదిలో మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్, నోట్ బుక్ లభించాయి. ఫోన్, పెన్ డ్రైవ్‌లను ఫోరెన్సిక్‌కు పంపగా వాటిలో పోర్నోగ్రఫీ వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే జైలులోకి ఇవి ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.