RR: కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఈ నెల 20న నిర్వహించనున్న 'పాంచజన్య సంకల్పసభ'నుTRS అధినేత కవిత నాయకత్వంలో విజయవంతం చేయాలని షాద్‌నగర్ ఇన్‌ఛార్జ్ రమేష్ పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, ఉపాధి వంటి అంశాలపై చర్చించేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు.
తెలంగాణ
'పాంచ జన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి'


