హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇర్విన్ గ్రామంలో విద్యార్థులకు అవగాహన

RR: మహేశ్వరం జోన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఇర్విన్ గ్రామంలోని పీఎం శ్రీ ZPHS పాఠశాలలో 360 మంది విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, పిల్లల భద్రత, పోక్సో చట్టం, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణా, మత్తు పదార్థాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై వివరించారు. అలాగే షీ టీమ్స్ సేవలు, హెల్ప్ లైన్ నంబర్లు, T-Safe యాప్ గురించి అవగాహన కల్పించారు.