RR: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ముదిరాజులకు చెందిన పెద్దమ్మ గుడి ప్రాంగణంలో వినాయకుడిని పెడుతుండగా అడ్డుకొని గేటుకి తాళం వేశారని గ్రామస్తులు ఆరోపించారు. పది సర్వేనెంబర్ ప్రభుత్వ ల్యాండ్‌కి ఎలా స్టే వస్తుందని ముదిరాజు సంఘం నాయకులు ప్రశ్నించారు. తాళం వేసి పెడితే ఇప్పుడు ఎవరిని అడగాలని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: బాటసింగారంలో గ్రామస్తుల ఆందోళన


