KMR: బీబీపేట్ మండలంలో రైతులకు తగినంత, నాణ్యమైన విద్యుత్ అందించకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ నాయకత్వంలో శనివారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేటషన్ ముట్టడించారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన!


