హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో నేడు జాతీయ లోక్‌ అదాలత్‌
★ వినాయక ఉత్సవాలు భక్తి భావంతో నిర్వహించాలి: MLA ధన్‌పాల్ సూర్యనారాయణ
★ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలి: సివిల్ జడ్జి శ్రీదేవి
★ HYDలో మారథాన్‌ పోటీలో సత్తా చాటిన జిల్లా వాసి కౌశిక్