హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన జీఎం

PDPL: 8 ఇంక్లైన్ కాలనీ ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో ఇవాళ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఏరియా జీఎం లక్ష్మీపతిగౌడ్ పాల్గొని మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. అనంతరం ఉద్యోగులకు విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు సాంబశివరావు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.